
TV9 Telugu16 Jun, 04:47 pm
అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటేటాలీవుడ్ నటుడు అరుంధతి అరవింద్ తన సినీ ప్రస్థానం, ముఖ్యంగా అరుంధతి సినిమాతో తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన అనుభవాలను