
Asianet News Telugu15 Dec, 03:34 pm
రోజూ ముఖానికి అలోవెరా రాస్తే ఏమవుతుందో తెలుసాఅలోవెరా జెల్ చర్మంలోకి లోతుగా వెళ్లి తేమను అందిస్తుంది. ఇది చర్మంలో సులభంగా ఇంకిపోతుంది. జిడ్డు లేకుండా ఎక్కువసేపు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. పదేపదే మొటిమలు వస్తుంటే, అలోవెరా జెల్