
Asianet News Telugu13 Dec, 12:34 am
లేడీ కంటెస్టెంట్ షూస్ క్లీన్ చేసిన అభిజీత్ .. దెబ్బకి పొగరు మొత్తం దిగిందిబిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ ప్రారంభానికి ముందు అదిరిపోయే షో వస్తోంది. అదే `అగ్నిపరీక్ష`. బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపేందుకు కామనర్స్ ని ఎంపిక చేసేందుకు పెట్టిన మిని టెస్ట్ షో ఇది. ఇందులో కామనర్స్ నుంచ