
NTV Telugu29 Dec, 05:44 pm
నాన్నగారిలాగే నన్నూ ఆశీర్వదించండిదివంగత లెజెండరీ నటుడు, ‘రియల్ స్టార్’ శ్రీహరి 62వ జయంతి వేడుకలను బాచుపల్లిలోని మండపం వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి భార్య శాంతి శ్రీహరి, కుమారులు హీరో మేఘాంశ్ శ్రీహరి, శశా