
AP7AM17 Jul, 02:54 pm
ఆప్’ మాజీ అభ్యర్థి నందని అనుమానాస్పద మృతి.. ప్రియుడే చంపి ఉరివేశాడాఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ అభ్యర్థి, 23 ఏళ్ల నందని బోస్మియా అనుమానాస్పద స్థితిలో మరణించారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ నెల 22న సాయంత్రం మె తన అద్దె ఫ్లాట్‌లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. పోలీసు