
Asianet News Telugu28 Jul, 02:44 pm
వెంకటేష్ , త్రివిక్రమ్ మూవీ రీ షూట్.. ఆదర్శ కుటుంబం దానికి కాపీనా, రీమేకావెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మొదటిసారి సినిమా రూపొందుతుంది. `ఆదర్శ కుటుంబం హౌజ్ నెంబర్ 47` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు)