
AP7AM22 Nov, 05:24 am
వైజాగ్ లో ఏఏఏ మల్టీప్లెక్స్ ప్రారంభం.. ఇది నాకు చాలా స్పెషల్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం తెలిసిందే. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ సినిమాస్‌తో కలిసి ఆయన ‘ఏఏఏ సినిమాస్’ (అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్) పేరు
