
Eenadu02 Nov, 09:04 pm
మూవీలో జానకమ్మ.. వైరల్ అవుతున్న డిలీటెడ్ సీన్ఇంటర్నెట్ డెస్క్: తమిళంలో క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిన చిత్రం ‘96’ (96 Movie). విజయ్ సేతుపతి (Vijay Sethupathi), త్రిష (Trisha) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ప్రేమ్‌కుమార్ దర్శకత్వం వహించార