
Andhra Jyothy13 Jan, 04:14 am
ఏళ్ల బాలికపై దుశ్చర్యదొంగతనం నెపంతో తొమ్మిదేళ్ల బాలికను స్తంభానికి కట్టేసి హింసించిన అమానుష ఘటన నంద్యాల జిల్లా, ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు గూడెంలో చోటు చేసుకుంది. నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇ