Samayam Telugu22 Oct, 01:34 am
మీరు ఆరోగ్యంగా ఉన్నారని తెలిపే సంకేతాలుమీ జీర్ణవ్యవస్థ సరిగా పనిచేసి తిన్న ఆహారంలోని కొవ్వులు, ప్రోటీన్లను బ్రేక్ చేస్తుందని తేన్పులు, పిత్తుల ద్వారా తెలుసుకోవచ్చు. పేగుల్లో బ్యాక్టీరియా పనితీరు యాక్టివ్‌గా ఉందని, మీ జీర్ణశక్తి బాగుందనడాని