
AP7AM22 Jan, 11:44 pm
బ్యాటరీ.. 12జీబీ ర్యామ్ .. ఐకూ కొత్త ఫోన్ వచ్చేసిందిస్మార్ట్ఫోన్ మార్కెట్‌లో ఐకూ మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఐకూ Z11 పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో చిప్‌సెట్, 7,050mAh భారీ బ్యాటరీ, 144Hz కర్వ్‌డ్ అమోలెడ్ డిస్‌ప్లే