
TV9 Telugu27 Oct, 11:44 pm
టీమిండియా పరువు కోసం ఆఖరి పోరాటం.. సౌతాంప్టన్ టీ20 తుది జట్టులో భారీ మార్పులుIND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ఆఖరి దశకు చేరుకుంది. సౌతాంప్టన్ వేదికగా ఐదో, చివరి టీ20 మ్యాచ్ జరగబోతోంది. అయితే, భారత జట్టు ఇప్పటికే ఈ సిరీస్‌ను చేజార్చుకోవడంతో, కనీసం