
మార్కెట్ ను షేక్ చేస్తోన్న Oppo కొత్త 5G ఫోన్.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
మొత్తంగా చూస్తే.. భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా, IP69K రేటింగ్ వంటి ఫీచర్లతో Oppo A7 Pro మిడ్-రేంజ్ విభాగంలో ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది.

మొత్తంగా చూస్తే.. భారీ 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా, IP69K రేటింగ్ వంటి ఫీచర్లతో Oppo A7 Pro మిడ్-రేంజ్ విభాగంలో ఆసక్తికరమైన ఆప్షన్‌గా కనిపిస్తోంది.

Tecno Pova 8 Pro 5g Price: భారత మార్కెట్లోకి టెక్నో పోవా 8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. Tecno Pova 8 Pro 5g Price: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న టెక్నో పోవా 8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదలైంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్భుతమైన డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ 50-మెగాపిక్సెల్ ప్రధాన రియర్ కెమెరాతో పాటు 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాలతో అందుబాటులోకి వచ్చింది.. అంతేకాకుండా ఇది మోస్ట్ పవర్ఫుల్ 6,500mAh బ్యాటరీని కూడా కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. పోవా 8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఆగస్టు 21వ తేదీ నుండి ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రిటైల్ అవుట్లెట్లలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు అధికారంగా వెల్లడించింది. అంతేకాకుండా దీనిని కంపెనీ MRP ధర రూ.49,999తో విడుదల చేసింది.. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలకు సంబంధించిన ఆఫర్స్‌లో భాగంగా వినియోగదారులు బ్యాంక్ ఆఫర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం ధర రూ.3,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనితో ఫోన్ ధర రూ.46,999గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే 18 నెలల వరకు నో-కాస్ట్ EMI సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంటుంది. పోవా 8 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 2644x1208 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో పాటు 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ సపోర్ట్‌తో కూడిన 6.78-అంగుళాల హైపర్‌లక్స్ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ARM మాలి-G615

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Vivo V80 Lite 5g Launching Soon: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అద్భుతమైన ముద్ర వేసుకున్న ప్రముఖ దిగ్గజం వివో మరో సంచలనానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్స్‌తో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇందులో అతి పెద్ద బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీవో కంపెనీ మోస్ట్ అవేటెడ్ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది గత మోడల్స్ కంటే చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లీక్ అయిన వివరాల ప్రకారం.. మొదట కంపెనీ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గూగుల్ ప్లే కన్సోల్ (Google Play Console) లిస్టింగ్‌లో ఈ మోడల్ అందుబాటులోకి రావడం విశేషం. ఇందులో భాగంగా అనేక రకాల ఫీచర్స్ కూడా లీక్ అయ్యి అందుబాటులోకి వచ్చాయి.. అద్భుతమైన డిజైన్.. ప్రముఖ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ Vivo V80 Lite 5G ఫోన్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్‌తో పాటు చాలా అద్భుతమైన కర్వ్డ్ డిస్ప్లే డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో సెల్ఫీ కెమెరా కోసం ప్రత్యేకంగా హోల్-పంచ్ కటౌట్‌ను కూడా తీసుకు రాబోతోంది.. ముఖ్యంగా ఇందులో నీలం (Blue)తో పాటు తెలుపు (White) వంటి ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో యూజర్లను ఆకట్టుకునేలా ఇది రూపొందించిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో కంపెనీ 6.83-అంగుళాల 1.5K అమోలెడ్

Vivo S2 5g: ఫ్లిప్‌కార్ట్‌లో Vivo S2 5G స్మార్ట్‌ఫోన్ రాఖీ సందర్భంగా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. Vivo S2 5g Price Cut: రాఖీ సందర్భంగా మీ సోదరులకు, సోదరీమణులకు మంచి స్మార్ట్‌ఫోన్‌ను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అద్బుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మొబైల్స్ చీప్ ధరలకే అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ Vivo S2 5G స్మార్ట్‌ఫోన్ అద్బుతమైన ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. రాఖీ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి 40 శాతం కంటే ఎక్కువ మొత్తంలోనే డిస్కౌంట్ లభిస్తోంది. భారతదేశంలో Vivo S2 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్ అయింది. ఇది ఎంతో శక్తివంతమైన 6.83-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 nits పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7360 Turbo (4nm ప్రాసెస్) ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది Android 16 ఆధారిత OriginOS Funtouch OS సాఫ్ట్‌వేర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో శక్తివంతమైన డ్యూయల్ కెమెరా సెటప్‌తో లభిస్తోంది. దీని వెనకాలో 50MP Sony IMX882 ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 2MP డెప్త్ సెన్సార్ కెమెరాతో పాటు 32MP సెల్ఫీ కెమెరా, మోస్ట్ పవర్ఫుల్ 7,050mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది IP68తో పాటు IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ 5G, Wi-Fi

Tecno Pova 8 Pro 5g Price: భారత మార్కెట్లోకి టెక్నో పోవా 8 ప్రొ 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది Alive Matrix డిస్ల్పేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. Tecno Pova 8 Pro 5g Price: స్మార్ట్‌ఫోన్ అనేది కేవలం కాలింగ్ కోసం మాత్రమే.. వినియోగించకుండా.. ఒక పవర్ ఫుల్ గ్యాడ్జెట్‌గా మారిపోయింది. దీనిని దృష్టిలో పెట్టుకుని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కంపెనీలు దిమ్మతిరిగే ఫీచర్స్‌తో కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ టెక్నో (Tecno) కూడా మార్కెట్లోకి మంచి మొబైల్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్లోకి టెక్నో పోవా 8 ప్రొ 5G (Tecno Pova 8 Pro 5G) స్మార్ట్‌ఫోన్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇది ఎన్నో రకాల పవర్ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీని ఫోన్ వెనుక భాగంలో అద్భుతమైన సెకండరీ డిస్ప్లే (Alive Matrix Display)ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. సాధారణంగా ఫోన్ ముందు భాగంలో మాత్రమే డిస్ప్లేను చూసే వినియోగదారులకు, బ్యాక్ ప్యానెల్‌పై నోటిఫికేషన్లు, కాల్స్‌తో పాటు మ్యూజిక్ యానిమేషన్లు, సైబర్ పంక్ వంటి అద్భుతమైన మెరిసిపోయే రెండో స్క్రీన్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. అలాగే ఇది చాలా అద్భుతమైన డిజైన్ కూడా కలిగి ఉంటుంది. చూడడానికి ఎంతగానో ఆకర్శనీయంగా కనిపిస్తుంది. ఈ Tecno Pova 8 Pro 5G స్మార్ట్‌ఫోన్ చాలా అద్భుతమైన 6.78-అంగుళాల AMOLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్‌తో గేమింగ్‌తో పాటు వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్నిచాలా అద్భుతంగా అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ 5G చిప్సెట్తో మల్టీ టాస్కింగ్ అత్యంత అద్బుతంగా

Motorola Edge 60 Pro Price: మోటరోలా ఎడ్జ్ 60 ప్రో (Motorola Edge 60 Pro) స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనిని ఇప్పుడే కొనుగోలు చేసేవారికి చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. Motorola Edge 60 Pro Price: ఎప్పటి నుంచో మోటరోలా నుంచి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ఫ్రిడమ్ సేల్‌లో భాగంగా చీప్ ధరకే ఈ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా సగం కంటే తక్కువ ధరలకే ఈ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ సేల్‌లో భాగంగా ఏ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్కువగా ఆఫర్స్ లభిస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫ్లిప్‌కార్ట్‌లో మోటరోలా ఎడ్జ్ 60 ప్రో (Motorola Edge 60 Pro) స్మార్ట్‌ఫోన్ అద్బుతమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ మొబైల్ ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.7-అంగుళాల 1.5K క్వాడ్-కర్వ్డ్ (Quad-curved) pOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. Motorola Edge 60 Pro మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్‌తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇది శక్తివంతమైన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ (MediaTek Dimensity 8350 Extreme) 4nm ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి గేమ్స్ ఆడేందుకు, ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించిన్నట్లు కంపెనీ వెల్లడించింది.. ఇందులో భాగంగా 50MP ప్రధాన కెమెరా (Sony LYTIA 700C సెన్సార్‌తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా 10MP టెలిఫోటో కెమెరాలను కూడా