
TV9 Telugu29 Sept, 12:14 pm
భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ టీ20 పోరు.. ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సూర్యకుమార్ యాదవ్ మ్యాజిక్ రిపీట్ అయ్యేనాIND vs ENG : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భాగంగా మూడో ఉత్కంఠభరిత పోరుకు నాటింగ్‌హామ్‌లోని చారిత్రాత్మక ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం సిద్ధమైంది. ఈ హై-స్కోరింగ్ మైదానంలో మ్యాచ్ అనగానే