
Asianet News Telugu26 Sept, 04:54 pm
గ్రాముల్లో బంగారు ఇయర్ రింగ్స్.. డైలీవేర్ కి పర్ఫెక్ట్రోజూ పెట్టుకోవడానికి హెవీ ఇయర్ రింగ్స్ సెట్ అవ్వవు. రఫ్ అండ్ టఫ్ గా పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న, లైట్ వెయిట్ ఇయర్ రింగ్సే బాగుంటాయి. అలాంటి కొన్ని డిజైన్లు చూద్దాం.. 3 గ్రాముల్లో చిన్న బంగారు జుంకాలు