
AP7AM24 Sept, 02:04 pm
ఢిల్లీ గృహిణి దశ తిరిగింది.. అబుదాబి లాటరీలో రూ.65 కోట్ల జాక్ పాట్ఢిల్లీకి చెందిన ఓ సాధారణ గృహిణిని అదృష్టం వరించింది. అబుదాబిలో నిర్వహించిన ‘బిగ్ టికెట్’ లైవ్ డ్రాలో ఆమె ఏకంగా 25 మిలియన్ దిర్హమ్‌ల (భారత కరెన్సీలో సుమారు రూ. 65 కోట్లు) భారీ జాక్‌పాట్‌ను గెలుచుకున్నా