
AP7AM18 Jan, 03:34 am
ఇంటర్ బోర్డులో విజిలెన్స్ సోదాలు.. మళ్లీ తెరపైకి 2019 ఫలితాల వివాదంతెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం మరోసారి వార్తల్లో నిలిచింది. నాంపల్లిలోని బోర్డు కార్యాలయంలో బుధవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గంటల పాటు ఈ సోదాలు న