
Eenadu27 Sept, 06:14 pm
రజనీకాంత్ పై ఉమ్మేసే సీన్ .. ససేమిరా చేయనన్న శ్రీదేవిఇంటర్నెట్ డెస్క్: సహజత్వానికి పెద్దపీట వేస్తూ సినిమాలను తీర్చిదిద్దిన దర్శకుల్లో భారతీ రాజా ఒకరు. పల్లె అందాలు, స్వచ్ఛమైన ప్రేమ, భావోద్వేగాలను ఎంతో సహజంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఆయన మరణంతో యావత్