
Andhra Jyothy11 Dec, 12:14 pm
బీచ్ శాండ్ మినరల్స్ కు విలువ జోడింపుపై దృష్టిబీచ్శాండ్ మినరల్స్‌కు విలువ జోడింపుపై దృష్టి సారించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఉపకరించేలా రేర్ ఎర్త్ మినరల్స్ అభివృద్ధి సాధిస్తాయన