
Oneindia Telugu28 Dec, 11:24 pm
తెలంగాణాలో కొత్త స్కీమ్.. వారికి రూ. లక్షన్నర సబ్సిడీహైదరాబాద్ నగరంలో పర్యావరణ కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించి హరిత రవాణాను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. తెలంగాణ ఆటోర