
ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులను అలరిస్తోంది. వారం వారం ప్రత్యేక థీమ్‌తో, బుల్లితెర, వెండితెర సెలబ్రిటీల రాకతో సందడి చేస్తోంది ఈ షో. దీనిలో భాగంగా ఈ వారం కూడా సరికొత్తగా ముస్తాబైంది శ్రీదేవి డ్రామా కంపెనీ. దీనికి సంబంధించిన ప్రోమోను ఈటీవీ విడుదల చేసింది. మరి ఈ వారం షో హైలైట్స్ ఏంటీ? ఎవరు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు? అనేది పరిశీలిస్తే..




