
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Sree Charani : భారత మహిళా క్రికెటర్, తెలుగు తేజం శ్రీచరణి అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల టీ20 ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. రేటింగ్ విషయంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో 817 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఇదే అత్యధిక రేటింగ్. 2018లో ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ షట్ పేరిట ఉన్న 806 రేటింగ్ పాయింట్ల రికార్డును శ్రీచరణి అధిగమించింది. ఇదిలా ఉంటే.. శ్రీచరణి ప్రస్తుతం అద్భుత ఫామ్లో ఉంది. ఇటీవల
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి