
ప్రముఖ నటి సమంత తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. తాజాగా ఆమె ఒక ఆధ్యాత్మిక ఆశ్రమంలో తనకోసం ఘనంగా నిర్వహించిన సంప్రదాయ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేసింది. ఈ వేడుకలో మంగళస్నానంతో పాటు సాంప్రదాయ పద్ధతి లో సీమంతం నిర్వహించారు. ఈ వేడుకలో సమంత కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులతో పాటు ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, క్లోజ్ ఫ్రెండ్ శిల్పా




