
న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘ది ప్యారడైజ్’. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘దసరా’ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడటంతో కౌంట్ డౌన్ పోస్టర్స్‌తో దుమ్ములేపుతున్నారు. తాజాగా విడుదలైన ఈ మూవీ పోస్టర్లో నాని రగ్గడ్ అండ్ రా లుక్‌లో కనిపిస్తుండగా, హీరోయిన్‌తో కలసి లైటర్ వెలిగిస్తున్న ఇంటెన్స్ సీన్ నెటిజన్లను





