
movie
Inside Movie Profile
© 2026 nimisham.in

ప్రస్తుతం సోషల్ మీడియాలో 80s ట్రెండ్ నడుస్తుండగా సెలబ్రిటీలు అంతా తమ ఫోటోలను AI సహాయంతో 80s లుక్స్ లోకి మార్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే రవితేజ ఇరుముడి సినిమాలో గాయత్రి పాత్రతో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటి సామ్ కూడా తన ఫోటోలను 80s లుక్స్ లోకి మార్చి షేర్ చేసింది.
Help others stay informed by sharing this article with your network.