
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా ఏళ్ల నుంచి బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి వశిష్ఠ దర్శకత్వం వహించబోతున్నారు. అధికారిక ప్రకటనతో అంచనాలు భారీగా పెరిగాయి. అయితే, ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ అప్ డేట్ వినిపిస్తోంది. సోషియో-ఫాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుంది. కథలో పునర్జన్మలు, మల్టిపుల్ టైమ్ లైన్స్ ఉంటాయని.. అలాగే భారీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా కీలక అంశాలుగా ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఈ





