
movie
Movie Profile
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
Bigg Boss Nominations : నిన్న రథం టాస్క్ ఇచ్చి రెండు టీమ్స్ కి బార్లు కలెక్క్ట్ చేసే టాస్క్ ఇవ్వగా మొదటి రౌండ్ లో భైరవ టీమ్ 32 బార్లు, సప్త శక్తి టీమ్ 19 బార్లు గెలుచుకున్నారు. ఇక నిన్నంతా షాలిని ఓవర్ యాక్షన్ తో అపూర్వ తో గొడవ పెట్టుకున్న సంగతి తెలిసిందే. భైరవ టీమ్ వాళ్ళని ఎవరి వల్ల గెలిచారో మీ టీమ్ లో పేరు చెప్పండి అని బిగ్ బాస్ అడగడంతో వంశీ పేరు చెప్పారు. రెండో రౌండ్ కి సృష్టి, అమన్ సంచలాక్ గా ఉన్నారు. రెండో రౌండ్ లో కూడా రెండు టీమ్స్ గొడవ పది, లాక్కొని గేమ్ ఆడారు. ఈ గేమ్ లో ఝాన్సీ ఏడ్చింది. ర
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి