Movie Profile
రంభ ఊర్వశి మేనక (Rambha Urvashi Menaka)
AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు ఆర్థిక భారం తగ్గించేలా పలు రకాల నిత్యావసర వస్తువులను సబ్సిడీపై అందించేందుకు సిద్ధమవుతోంది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Movie Profile
AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేద, మధ్య తరగతి వర్గాలకు ఆర్థిక భారం తగ్గించేలా పలు రకాల నిత్యావసర వస్తువులను సబ్సిడీపై అందించేందుకు సిద్ధమవుతోంది.
AP Government : ఏపీలోని పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బహిరంగ మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలపై భారం తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రజలకు సబ్సిడీపై సరుకులు అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉల్లిపాయల్ని కేజీ రూ. 35కే రైతు బజార్ల ద్వారా అందిస్తోన్న ప్రభుత్వం.. రేషన్ షాపుల ద్వారా కందిపప్పు, పామాయిల్, పంచదార, గోదుమపిండిని రాయితీ ధరకు సరఫరా చేసేందుకు నిర్ణయించింది. Also Read : AP local body Election
Nimisham EditorialFilm Critic & Entertainment Desk
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి