Movie topic hub

Obsession Review

Dedicated page for review updates about Obsession. Crawled stories appear below.

Review Stories

Warning Against Using Moldavite Crystal Currently

మోల్డవైట్ క్రిస్టల్ దాని ప్రజాదరణ ఉన్నప్పటికీ, ప్రస్తుత శక్తి లేదా జీవిత పరిస్థితులకు ఇది సరైనది కాకపోవచ్చునని ఒక నిపుణుడు హెచ్చరించారు. జీవితం ఇప్పటికే అస్థిరంగా ఉన్నప్పుడు, తీవ్రమైన పరివర్తనను తీసుకురావడం కంటే విశ్రాంతి, స్థిరత్వం మరియు మద్దతు అవసరమని ఈ వ్యాసం వివరిస్తుంది.

Original Horror Is Killing Big Budget Films

Backrooms may be the biggest horror headline of the week, but Obsession is creating its own box office madness. The Curry Barker-directed horror thriller is Backrooms may be the biggest horror headline of the week, but Obsession is creating its own box office...

Obsession Movie Review

Dedicated movie review page for Obsession. New stories will appear here as they are crawled.

When Taapsee Was Tortured

Taapsee speaking to scribes said "I remember I had this obsession because while growing up, I was extremely fit, but I never understood why the lower belly fat always stayed. I worked out intensely almost to an extent that I overpushed myself, and rightly said...

Obsession Little Hearts Showcase Youtubers Power

For decades, the film industry believed that big budgets, star power and studio backing were the essential ingredients for box office success. But a new For decades, the film industry believed that big budgets, star power and studio backing were the essential...

ప్రపంచ సినిమా ప్రేక్షకులను షేక్ చేస్తోన్న 7 కోట్ల హాలివుడ్ సినిమా

హాలీవుడ్‌లో ప్రస్తుతం ఒక చిన్న సినిమా పెద్ద సంచలనంగా మారింది. యువ దర్శకుడు కర్రీ బార్కర్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ ‘అబ్సెషన్’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని నమోదు చేస్తోంది. కేవలం 7 నుంచి 9 కోట్ల రూపాయల మధ్య బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. ఇప్పటికే 100 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి, తాజాగా 148 మిలియన్ డాలర్ల మార్క్‌ను కూడా దాటేసింది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.1,400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సాధారణ యువకుడు తన ప్రేమను పొందాలనే ఉద్దేశంతో ఓ అతీంద్రియ శక్తులు ఉన్న మాయా వస్తువును ఉపయోగిస్తాడు. అయితే అతను కోరుకున్న కోరిక నిజమవుతుంది. కానీ ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకునే భయానక పరిణామాలు, మానసిక సంఘర్షణలే ‘అబ్సెషన్’ కథ. ప్రేమ, వ్యామోహం, భయం అనే మూడు అంశాలను కలిపి ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టేలా దర్శకుడు కథను నడిపించాడు. అతి తక్కువ లొకేషన్లు, పరిమిత పాత్రలు, చిన్న బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ప్రస్తుతం హాలీవుడ్‌లో పెద్ద స్టూడియో సినిమాలకు సైతం గట్టి పోటీ ఇస్తోంది. విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుతమైన మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రెండో వారంలో కూడా వసూళ్లు పెరగడం హాలీవుడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం థియేటర్లలో ‘మైఖేల్’, ‘ది డెవిల్ వేర్స్ ప్రాడా 2’ వంటి భారీ బడ్జెట్ చిత్రాలు ఉన్నప్పటికీ.. ‘అబ్సెషన్’ తన సత్తా చాటుతోంది. ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఫోకస్ ఫీచర్స్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. సినిమాకు వస్తున్న అద్భుత స్పందనతో ఇప్పటికే సీక్వెల్‌పై చర్చలు మొదలైనట్లు హాలీవుడ్ వర్గాలు

రూ.7 కోట్లతో తీస్తే.. రూ.950 కోట్లు కొల్లగొట్టింది! బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న హాలీవుడ్ మూవీ! స్టోరీ ఏంటంటే

Obsession Hollywood Movie Review: అబ్సెషన్.. ఈ చిత్రం హాలీవుడ్ ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.950 కోట్లకు పైగా వసూలు చేస్తూ సంచలనం సృష్టించింది. భారత్‌లో కూడా ఈ సినిమాకు భారీ స్పందన లభిస్తోంది. బాలీవుడ్ చిత్రాలను పక్కన పెట్టి ఈ సినిమాపైనే ఆసక్తి చూపుతున్నారు. అబ్సెషన్ సినిమా విడుదలైన రెండు వారాల తర్వాత భారత్‌లో విడుదలైంది.. కానీ తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. అబ్సెషన్ ఇంగ్లీష్ సినిమా క్రేజ్ విపరీతంగా పెరిగింది. భారత్‌లో కూడా కోట్లను వసూలు చేస్తూ, హైదరాబాద్‌లో కూడా పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. హారర్ సినిమాలను ఇష్టపడే వారు ఖచ్చితంగా అబ్సెషన్ చూడాల్సిందే. ఈ సినిమాలో ప్రతి నటుడు తమ పాత్రను అద్భుతంగా పోషించారు. ఇది ఒక సూపర్ నేచురల్ హారర్ ఫిలిం. ఇందులో దయ్యాలు, భూతాలు నేరుగా కనిపించకపోయినా, చాలా భయపెడుతుంది. ఈ సినిమాకు పర్ఫెక్ట్ ఇంటర్వెల్ కార్డు పడింది. ప్రధానంగా హీరోయిన్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిందే. సినిమా క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంది. ప్రేక్షకులను కథలో లీనం చేసేలా డైరెక్టర్ చిత్రాన్ని తీశారు. కథ విషయానికి వస్తే.. ఒక స్టోర్‌లో హీరో తన చిన్ననాటి స్నేహితురాలితో కలిసి పనిచేస్తుంటాడు. ఆమెను ప్రేమించి, తన ప్రేమను గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తాడు. ఇందుకోసం ఒక స్టోర్‌కు వెళ్లి ఒక వస్తువును కొనుగోలు చేస్తాడు. ఆ వస్తువు చుట్టూనే సినిమా కథ సాగుతుంది. అది ఒక అతీంద్రియ వస్తువు.. దాంతో ఏది కోరుకున్నా జరుగుతుంది. హీరో బేర్ పాత్ర ఏం కోరుకుంటాడు, ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా కథాంశం. ఈ సినిమా రన్ టైమ్ సుమారు గంట

Obsession Review | nimisham.in | nimisham.in