Telugu Movie

NBK 111

99 articles  ·  13 reviews  ·  24 box office reports

Box OfficeCollectionsDay 2 CollectionsDay 3 CollectionsDay 4 CollectionsDay 5 CollectionsDay 6 CollectionsDay 7 CollectionsFirst Day CollectionsFirst LookFirst Week CollectionsGlimpseReviewSongTotal CollectionsTrailerWeekend Collections
telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Box Office

Dedicated box office page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Movie Review

Dedicated movie review page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Box Office Collections

Dedicated box office collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 First Day Collections

Dedicated first day collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Day 2 Collections

Dedicated day 2 collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Day 3 Collections

Dedicated day 3 collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Day 4 Collections

Dedicated day 4 collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Day 5 Collections

Dedicated day 5 collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Day 6 Collections

Dedicated day 6 collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Day 7 Collections

Dedicated day 7 collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Weekend Collections

Dedicated weekend collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 First Week Collections

Dedicated first week collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Total Collections

Dedicated total collections page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Glimpse

Dedicated glimpse page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 First Look

Dedicated first look page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Song

Dedicated song page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
Time Ticking For Nbk 111 Trailer

Dedicated trailer page for Time Ticking For Nbk 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Weekend Collections

Dedicated weekend collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Box Office

Dedicated box office page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Trailer

Dedicated trailer page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Song

Dedicated song page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 First Look

Dedicated first look page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Glimpse

Dedicated glimpse page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Total Collections

Dedicated total collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 First Week Collections

Dedicated first week collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Day 7 Collections

Dedicated day 7 collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Day 6 Collections

Dedicated day 6 collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Day 5 Collections

Dedicated day 5 collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Day 4 Collections

Dedicated day 4 collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Day 3 Collections

Dedicated day 3 collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Day 2 Collections

Dedicated day 2 collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 First Day Collections

Dedicated first day collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Box Office Collections

Dedicated box office collections page for NBK 111. New stories will appear here as they are crawled.

telugu-digital · 11 Jun 2026
NBK 111 Movie Review

Dedicated movie review page for NBK 111. New stories will appear here as they are crawled.

Time Ticking For Nbk 111 Glimpse
CineJosh · 10 Jun 2026
Time Ticking For Nbk 111 Glimpse

Excitement soars as NBK111 glimpse set to arrive. Natasimha Balakrishna is celebrating his birthday today and congratulatory messages are pouring in from all quarters

బాలయ్య మాస్ .. ఎన్బీకే 111’ గ్లింప్స్ వచ్చేసింది
Eenadu · 10 Jun 2026
బాలయ్య మాస్ .. ఎన్బీకే 111’ గ్లింప్స్ వచ్చేసింది

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న 'ఎన్బీకే 111' సినిమా గ్లింప్స్ బాలయ్య పుట్టినరోజున విడుదలైంది. ఈ గ్లింప్స్ లో బాలకృష్ణ కొత్త లుక్, పవర్ఫుల్ నటన ఆకట్టుకుంటున్నాయి

ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు
NTV Telugu · 8 Jun 2026
ఆ సినిమా టీజర్ మామూలుగా లేదు.. బాలయ్యను వేరే లెవల్లో చూస్తారు

NBK 111: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ల్యాండ్‌మార్క్

ఏళ్ళ లగాన్’ సంబరాలు
Chitrajyothy · 4 Jun 2026
ఏళ్ళ లగాన్’ సంబరాలు

ఆడియెన్స్‌కు ఆమిర్ ఖాన్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కాంపిటీషన్ గెలిస్తే కలసి సినిమా చూసే ఛాన్స్ ఇవ్వబోతున్నాడు. తనతోనే కాదు మరికొందరు ప్రముఖులను కలిసే అవకాశం ఇవ్వబోతున్నాడు. ఇంతకి ఏ సినిమా అది? ఏం ఆఫర్ అది? తెలుసుకోవాలని ఉందా... 'లగాన్'! క్రికెట్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఏకంగా ఎనిమిది జాతీయ అవార్డులు అందుకుని కొత్త చరిత్రను సృష్టించింది. అశుతోష్ గోవారికర్ డైరెక్షన్‌లో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమా బ్రిటీష్ వారి అధిక పన్నులను వ్యతిరేకిస్తూ ఒక చిన్న గ్రామ ప్రజలు క్రికెట్ మ్యాచ్‌తో సవాలు చేసే కథతో తెరకెక్కింది. ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని భారతీయ సినిమా కీర్తిని ప్రపంచానికి చాటిన 'లగాన్' జూన్‌ 15తో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటోంది. 25 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భంగా జూన్ 12 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రత్యేక షోలు వేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రీ-రిలీజ్ కోసం కొత్తగా ఎడిట్ చేసిన ట్రైలర్ ఇప్పటికే బయటకు వచ్చింది. 1893 నాటి గ్రామీణ నేపథ్యం, బ్రిటీష్ అధికారుల అహంకారం, పోరాడే గ్రామస్తుల తెగువ, ఏఆర్ రెహమాన్ అందించిన మధురమైన సంగీతం, ఉత్కంఠభరితమైన క్రికెట్ సన్నివేశాలు... ట్రైలర్ చూస్తే మళ్లీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. అప్పట్లో థియేటర్‌లో మిస్ అయిన నేటి యువతకు ఇదొక కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. కాగా రీ-రిలీజ్‌ను పురస్కరించుకుని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, లగాన్ పోస్టర్ ఛాలెంజ్ అనే సోషల్ మీడియా పోటీని ప్రారంభించింది. పోటీలో పాల్గొనే అభిమానులు తమ క్రియేటివిటీతో 'లగాన్' పోస్టర్లను కొత్తగా డిజైన్ చేసి పంపాలి. గెలిచిన వారికి అమీర్ ఖాన్, గ్రేసీ సింగ్, రాచెల్ షెల్లీ, పాల్ బ్లాక్‌థోర్న్ సహా చిత్ర బృందంతో కలిసి స్పెషల్ స్క్రీనింగ్ చూసే అవకాశం దక్కుతుంది. మరెందుకు ఆలస్యం... ఆసక్తి ఉంటే మీరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు. త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్‌ప్రైజ్‌ NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన పార్తీబన్
Chitrajyothy · 4 Jun 2026
విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన పార్తీబన్

ప్రముఖ నటుడు పార్దీబన్‌... తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసి అభినందించారు. ఎన్నికల సమయంలో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్దీబన్‌ ఇప్పుడు సీఎంను కలవడం సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీసింది. రాజకీయాల్లోనే కాదు సినిమా రంగంలోనూ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇక సినిమా వాళ్ళు రాజకీయ రంగంలోకి వెళితే... ఆ అభిప్రాయం మరింత వేగంగా మారిపోయే ఛాన్స్ ఉంది. ఓ విజయం, ఓ ఓటమి మనిషితో ఏ పనైనా చేయిస్తుంది! తాజాగా ప్రముఖ దర్శకుడు, నటుడు పార్తీబన్‌ (Parthiban) విషయంలోనూ అదే జరిగింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటి త్రిష (Trisha) గురించి పార్తీబన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె బయటకు రాకుండా ఉంటే బాగుంటుందని, కొన్ని విషయాలలో తల దూర్చకుంటే బెటర్ అని అన్నారు. అయితే పార్తీబన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో తన ఉద్దేశ్యం అది కాదని, త్రిషను ఉద్దేశించి తాను ఆ మాటలు అనలేదని... పార్తీబన్‌ సెలవిచ్చారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్‌ టీవీకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సింగిల్‌ లార్జెస్ట్ పార్టీగా నిలవడం, సీఏం పదవిని విజయ్‌ చేపట్టడంతో చాలామందికి ఆ విషయం మింగుడు పడటం లేదు. సినిమా రంగంలోని విజయ్‌ ప్రత్యర్థులు సైతం తేలు కుట్టిన దొంగల మాదిరి అయిపోయారు. అయితే ఎన్నికల ముందు ఆయన్ని రాజకీయంగా విమర్శించిన చాలామంది విజయ్‌ సీఎం అయ్యాక ఆయన్ని స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలియచేశారు. కాస్తంత ఆలస్యమైన పార్దీబన్ ఇప్పుడా పనిచేశారు. సీఎం విజయ్‌ (Vijay)ను కలిసి, ఆయన్ని అభినందిస్తూ రాయల్‌ దుస్తుల్లో ఉన్న ఫోటోను ప్రెజెంట్‌ చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్‌కు అభినందిస్తున్నట్టు తెలిపారు. పార్దీబన్‌లో పాటే సీనియర్ నటుడు ఎమ్మెస్‌ భాస్కర్‌ సైతం విజయ్‌ను కలిసి శాలువతో సత్కరించి, అభినందనలు చెప్పారు. మొత్తానికి రాజకీయ పరమైన అభిప్రాయాలు ఎలా ఉన్నా... తోటి నటుడిని, సహచరుడిని ఇలా అభినందించడం, ఆయన సీఎం కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడం మంచి విషయమే! అయితే తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన పార్దిబన్‌ ఇప్పుడు తన చెలికాడు విజయ్‌ను కలవడంపై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి. Peddi Review: రామ్‌చరణ్‌ స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ చిత్రం 'పెద్ది’ ఎలా ఉందంటే.. ‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్ ప్రైజ్
Chitrajyothy · 3 Jun 2026
త్రిషకు మెగా కోడలు ఉపాసన స్పెషల్ సర్ ప్రైజ్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి, గ్లోబల్ విమెన్ ఐకాన్ ఉపాసన కొణిదెల (Upasana Kamineni Konidela) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలతో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తుంటారు. తాజాగా ఆమె స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్‌కు ఒక సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ పంపించి వార్తల్లో నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల (Surekha Konidela) నేతృత్వంలో హోమ్ మేడ్ ఫుడ్ బ్రాండ్‌గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ‘అత్తమ్మాస్ కిచెన్’ (Athamma's Kitchen) నుంచి ప్రత్యేకమైన ఫుడ్ బాక్స్‌ను త్రిష (Trisha)కు బహుమతిగా పంపించారు ఉపాసన.

ఈ స్పెషల్ గిఫ్ట్ బాక్స్‌లో సాంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన నోరూరించే ఆవకాయ పచ్చడితో పాటు కేసరి, పొంగల్, ఉప్మా, రసం లాంటి ఎన్నో రకాల రుచికరమైన ఇన్‌స్టెంట్ బ్రేక్‌ఫాస్ట్, పొడుల ప్యాకెట్లు ఉన్నాయి. ఉపాసన పంపిన ఈ హోమ్ మేడ్ సర్ప్రైజ్‌ను చూసి త్రిష ఎంతో సర్‌ప్రైజ్ అయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ‘థాంక్యూ సో మచ్ ఉపాసన కొణిదెల.. ఈ టేస్టీ వంటకాలు చూస్తుంటే నిజంగా ఇంట్లోకి వేసవి కాలం వచ్చేసినట్లు అనిపిస్తోంది’ అంటూ హార్ట్ ఎమోజీలతో తన ఆనందాన్ని పంచుకున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’ లాంటి భారీ సోషియో ఫాంటసీ చిత్రంలో త్రిష నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుంచి త్రిషకు ఈ ప్రత్యేకమైన హోమ్ మేడ్ గిఫ్ట్ అందడం, దానికి ఆమె అంత క్యూట్‌గా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు, ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికలలో విజయ్ గెలవడానికి త్రిష కూడా ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. త్వరలోనే విజయ్, త్రిష పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్కెచ్.. కోలీవుడ్ స్టార్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్
Chitrajyothy · 3 Jun 2026
మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్కెచ్.. కోలీవుడ్ స్టార్స్ తో క్రేజీ ప్రాజెక్ట్స్

పాన్ ఇండియా నిర్మాణ సంస్థగా దూసుకుపోతోన్న మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers).. ఇప్పుడు కోలీవుడ్‌ (Kollywood)పై గట్టిగా ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్‌బస్టర్స్ అందిస్తూ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌గా పేరు తెచ్చుకున్న ఈ సంస్థ.. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా తన ముద్ర వేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటోంది. తమిళ స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ వేగంగా అడుగులు వేస్తుండటంతో, ఆ సంస్థ లైన్‌లో పెట్టిన ప్రాజెక్ట్‌ల గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఈ లైనప్‌లో మోస్ట్ అవేటెడ్ కాంబినేషన్స్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం వైవిధ్యభరితమైన పాత్రలతో దూసుకుపోతున్న వర్సటైల్ యాక్టర్ ధనుష్ (Dhanush), మాస్ డైరెక్టర్ సిరుతై శివ (Siruthai Siva) కాంబినేషన్‌లో ఒక సినిమాకు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లుగా సమాచారం. అలాగే, ఎనర్జిటిక్ స్టార్ సిలంబరసన్ (శింబు), డైరెక్టర్ కీర్తీశ్వరన్ (‘డ్యూడ్’ ఫేమ్) కాంబోలో రాబోయే క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూ పట్టాలెక్కడానికి సిద్ధంగా ఉందట.

దీనితో పాటు, బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ హీరోగా పేరొందిన శివకార్తికేయన్ (Sivakarthikeyan) సరికొత్త కాంబినేషన్‌లో కనిపించబోతున్నట్లు టాక్. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘మిషన్ మంగళ్’ ఫేమ్ జగన్ శక్తి (Jagan Shakti) దర్శకత్వంలో శివకార్తికేయన్ ఒక సినిమా చేసే అవకాశం ఉందని, దీనిపై ప్రస్తుతం సంప్రదింపులు నడుస్తున్నాయని సమాచారం. ఇక ఇప్పటికే కోలీవుడ్‌కి చెందిన అగ్ర హీరో అజిత్ కుమార్‌తోనూ, అలాగే ప్రదీప్ రంగనాథన్‌తోనూ ఈ సంస్థ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇలా కోలీవుడ్ అగ్ర హీరోలతో మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ గనుక అధికారికంగా అనౌన్స్ అయితే.. తమిళ ఇండస్ట్రీలో ఈ ప్రొడక్షన్ హౌస్ రేంజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లడం ఖాయమని అనిపిస్తోంది. చూద్దాం మరి.. ఈ క్రేజీ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తోందో..

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

మందు మానేయ్ నాన్న..! గ్లింప్స్ ఎలా ఉందంటే
Chitrajyothy · 3 Jun 2026
మందు మానేయ్ నాన్న..! గ్లింప్స్ ఎలా ఉందంటే

మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). టాలీవుడ్ టాప్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైమెంట్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, డ్రామా అంశాలను సమపాళ్లలో మేళవిస్తూ శివ నిర్వాణ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ (Irumudi Glimpse)ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ హార్ట్ టచింగ్‌గా ఉండటమే కాకుండా.. ఎమోషనల్‌గా ఉంది. ఈ గ్లింప్స్‌ని గమనిస్తే..

రవితేజ, బేబి నక్షత్రల మధ్య ఉన్న తండ్రీ కూతుళ్ల బాండింగ్‌ని ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. ఫస్ట్ సన్నివేశం నుంచి ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ గ్లింప్స్.. చివరకు మాత్రం ఓ మాస్ రైడ్‌ని పరిచయం చేసింది. ఆ మాస్ రైడ్ అనంతరం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ ఆధ్యాత్మికత వైపు దర్శకుడు తీసుకెళ్లారు. తాగుబోతుగా ఉన్న రవితేజను కుమార్తె ఎలా మార్చింది? అసలెందుకు రవితేజ అలా మారాడు. యాక్షన్ నుంచి డివోషన్ వైపు రవితేజ మారడానికి కారణం ఏమై ఉంటుందనే ఆసక్తిని క్రియేట్ చేయడంలోనూ, తండ్రీకూతుళ్ల ఎమోషనల్ బాండింగ్‌ని తెలియజేయడంలోనూ ఈ గ్లింప్స్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి.

యాక్షన్, ఎమోషన్, డివోషన్ కలగలిసిన ఈ సినిమా రవితేజ కెరీర్‌లో మరో ప్రత్యేక చిత్రంగా నిలవనుందనే విషయం ఈ గ్లింప్స్ తెలియజేస్తోంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

పెద్ది’ విడుదల వేళ.. రామ్ చరణ్ కు పవన్ ఆశీస్సులు
Chitrajyothy · 3 Jun 2026
పెద్ది’ విడుదల వేళ.. రామ్ చరణ్ కు పవన్ ఆశీస్సులు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi). ఈ సినిమాపై అటు మెగా అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. జూన్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. జూన్ 3 నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ నేపథ్యంలో.. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ (PKCW) ఈ చిత్ర బృందానికి, రామ్ చరణ్‌కు అత్యంత ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఒక అదిరిపోయే వీడియో గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. కొండగట్టు అంజన్న భక్తుడైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. చరణ్ నటిస్తున్న ఈ సినిమాకు ఆ హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా చేసిన ట్వీట్‌లో ‘రామ్ చరణ్’ అనే పేరు వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని ఎంతో అద్భుతంగా వివరించారు. ‘‘రామ్ చరణ్ అనే పేరు కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. అది భగవంతుడైన శ్రీరాముడి పాదపద్మాలకు భక్తితో, శరణాగతితో ముడిపడి ఉన్న పవిత్ర నామం. భక్తి, శక్తి, సమర్పణకు నిలువెత్తు రూపమైన ఆ ఆంజనేయ స్వామితో కనెక్ట్ అయి ఉండే పేరు’’ అని పేర్కొన్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులతో ‘పెద్ది’ చిత్ర నిర్మాణంలో ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోయి, ఈ సినిమా ఘన విజయం సాధించాలని.. ప్రపంచవ్యాప్టంగా ఉన్న ప్రేక్షకుల ప్రేమను ఈ చిత్రం సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ‘జై భ‌జ‌రంగ భ‌ళి’ అంటూ.. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది.

ఇక షేర్ చేసిన వీడియో గ్లింప్స్ విషయానికి వస్తే.. రామ్ చరణ్ కెరీర్‌లోని బెస్ట్ మాస్, యాక్షన్ సీన్స్‌తో పాటు, ఆయన చిన్నప్పటి రేర్ పిక్, అలాగే అంజన్న భక్తిభావం ఉట్టిపడేలా హనుమాన్ చాలీసా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వీడియోను అత్యంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త సమర్పణలో వృద్ధి సినిమాస్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాన్ నుంచి అబ్బాయి సినిమాకు ఇలాంటి సాలిడ్ సపోర్ట్, డివైన్ బ్లెస్సింగ్స్ రావడం మెగా ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

పెద్ది’.. ఫస్ట్ డే ఫస్ట్ షో వైబ్ కోసం టోక్యో టు టాలీవుడ్
Chitrajyothy · 3 Jun 2026
పెద్ది’.. ఫస్ట్ డే ఫస్ట్ షో వైబ్ కోసం టోక్యో టు టాలీవుడ్

ఒక హీరోపై అభిమానం వారిని దేశాల సరిహద్దులను దాటించింది. సినిమా విడుదలైన మొదటి రోజు, మొదటి షో చూడాలనే తపన ఏకంగా జపాన్‌ నుంచి నగరానికి పనిగట్టుకుని వచ్చేలా చేసింది. తమ అభిమాన నటుడి చిత్రం ప్రదర్శితమయ్యే థియేటర్‌ వద్ద కనిపించే పండుగ వాతావరణం, థియేటర్‌ దగ్గర క్యూలు, టిక్కెట్లు దొరికిన అభిమానుల కళ్లలో తొణికసలాడే సంతోషం.. చూడాలనే ఆరాటం.. ఐదు రోజులు ఆఫీసులకు సెలవు పెట్టి మరీ ఇండియాలో వాలిపోయేలా చేసింది. ఈ జపానీ అభిమానులు (Japanese Fans) మసామీ, క్రిస్‌తో పాటుగా వారి స్నేహితురాలు కణ్మని ని ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

‘మేము రామ్‌ చరణ్‌ (Ram Charan)కు వీరాభిమానులం. టోక్యో నుంచి టాలీవుడ్‌కు రావడం ఇది తమకు రెండోసారి. గత ఏడాది డిసెంబర్‌లో తొలిసారి ఇండియాకు.. అదీ హైదరాబాద్‌కు వచ్చి రామ్‌చరణ్‌ను కలిశాం. ఈసారి ఆయనను కలవాలని అనుకోవడం లేదు. ఎందుకంటే, ఆయన సినిమా ప్రమోషన్‌లలో చాలా బిజీగా ఉన్నారు. పైగా మేము ‘పెద్ది’ (Peddi) సినిమా చూడటం కోసమే ఇక్కడకు వచ్చాం. హైదరాబాద్‌, చెన్నైలలో పది షోలను చూడాలని ప్రణాళిక వేసుకున్నాం. దీనికోసమే ప్రత్యేకంగా టీ షర్ట్‌లను కూడా డిజైన్‌ చేయించుకున్నాం’ అని వివరించారు. నిజానికి ఈ సినిమా చూసేందుకు సింగపూర్‌కు వెళ్దామనుకున్నాము కానీ, సినిమా మొత్తం ఒకేసారి చూస్తే లిప్‌రీడింగ్‌ అర్థం కావడం కాస్త కష్టమని అన్నారు. ఇండియాకు చెందిన స్నేహితురాలు కణ్మని తమను హైదరాబాద్‌కు తీసుకువెళ్తానని అనడంతో సంతోషంగా ఇక్కడకు వచ్చేశామని తెలిపారు.

‘దాదాపు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు ఖర్చు పెట్టుకుని సినిమా చూడటం కోసమే వచ్చారా.. అని అంటే, అవుననే అంటాం. అలాగని మేము సంపన్నులమేమీ కాదు. ఇక్కడకు రావడం కోసమే ఓవర్‌ టైమ్‌ పనిచేయడం, ఇతర ఖర్చులను తగ్గించుకున్నాం. నిజానికి రామ్‌చరణ్‌ అభిమానుల కోలాహలం, సందడి ఎలా ఉంటుందో చూడాలని, అదీ దక్షిణ భారతదేశంలో హీరో వర్షిప్‌ను ప్రత్యక్షంగా చూడాలని ఇక్కడకు వచ్చాం’ అంటూ తమ వెంట తెచ్చుకున్న చరణ్‌ టీ షర్టులు, ప్లకార్డులు చూపించారు.

రామ్‌చరణ్‌ను ఇంతగా అభిమానించడానికి కారణం..

‘మగధీర’లో రామ్‌చరణ్‌ నటన తమను అమితంగా ఆకట్టుకుంది. అతని సినిమాల్లో ఆ సినిమాలో ఆయన ఎక్కువ సేపు హ్యాపీగానే ఉంటాడు. దీనికి పూర్తి విరుద్ధంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అతని క్యారెక్టర్‌ సీరియస్‌గా ఉంటుంది. ‘రంగస్థలం’ సినిమాలో చరణ్‌ నటన బాగుంది. సినిమా హిట్‌, ప్లాఫ్‌లతో మాకు సంబంధం లేదు. చరణ్‌ ఉంటే చాలు... చూసేస్తామని తెలిపారు. జపాన్‌లో అందరూ కష్టపడుతుంటారు. పద్దెనిమిది ఏళ్లు వస్తే పిల్లల బాధ్యత కూడా మనకు పెద్దగా ఉండదని క్రిస్‌ చెబుతూనే తనకు నలుగురు పిల్లలని, అందరూ పెద్దవారే అన్నారు. తనకు ఓ అబ్బాయి అని, అతను కూడా చరణ్‌ అభిమానే అని మసామీ వివరించారు. ఇంత ఖర్చు పెట్టుకుని ఇండియాకు వెళ్లడం గురించి కుటుంబసభ్యులు ఏమీ అనలేదా అని ప్రశ్నిస్తే.. లేదు. ఒకరి అభిప్రాయాలు, ఇష్టాలకు కుటుంబసభ్యులు విలువనిస్తారని, వారు కూడా సంతోషంగా ఒప్పుకున్నారన్నారు. తాను ‘గేమ్‌ఛేంజర్‌’ సినిమా చూడటం కోసమే సింగపూర్‌ వెళ్తున్నానంటే, మా వారు ఆశ్చర్యపోయారని మసామీ చెబుతూ తాను సంతోషంగా ఉండటమే తన కుటుంబసభ్యులు కోరుకుంటారని, తనకిష్టమైన హీరో సినిమాలకు వారేమీ అడ్డుకోరని వివరించారు.

జపాన్‌లో ఇటీవలి కాలంలో ఉద్యోగాలు తీవ్ర ఒత్తిడితో కూడి ఉంటున్నాయి. వారాంతాలలో తమకు దక్షిణాది సినిమాలు ఓ స్ట్రెస్‌బస్టర్‌లా ఉంటున్నాయి. వారాంతాలలో ఎన్టీఆర్‌, ప్రభాస్‌, రాజమౌళి తదితరుల అభిమానులు ఒకచోట కలుసుకోవడం, ఎంజాయ్‌ చేయడం ఉంటుంది. అభిమానులకు సంబంధించి వాట్సాప్‌ గ్రూప్‌లతో పాటుగా ఎక్స్‌లో కూడా గ్రూప్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

ఎస్ .జె. సూర్య కిల్లర్’ షూటింగ్ లో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి
Chitrajyothy · 3 Jun 2026
ఎస్ .జె. సూర్య కిల్లర్’ షూటింగ్ లో ఘోర ప్రమాదం.. ఒకరు మృతి

ప్రముఖ నటుడు, దర్శకుడు ఎస్‌.జె. సూర్య (S J Suryah) నటిస్తున్న తాజా చిత్రం ‘కిల్లర్’ (Killer Movie) షూటింగ్ స్పాట్‌లో బుధవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెన్నై పెరంబూర్‌లోని ప్రముఖ బిన్నీ మిల్ ప్రాంగణంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక కీలకమైన సీన్‌ను చిత్రీకరిస్తున్నారు. ఆ సమయంలో షూటింగ్ అవసరాల కోసం అక్కడ ఉంచిన కార్బన్ డయాక్సైడ్ సిలిండర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ ఆకస్మిక ప్రమాదం ధాటికి అక్కడికక్కడే 25 ఏళ్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఊహించని ఈ ఘోర ప్రమాదంతో సెట్స్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ సభ్యులు.. గాయపడిన వారిని అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు తక్షణమే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అసలు ఈ సిలిండర్ పేలడానికి గల సాంకేతిక కారణాలు ఏంటి? ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కనురెప్పపాటులో జరిగిన ఈ ఘోర దుర్ఘటనతో ‘కిల్లర్’ చిత్ర యూనిట్ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మల్టీ టాలెంటెడ్ ఎస్‌.జె. సూర్య మళ్లీ మెగాఫోన్ పట్టి, దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తూ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ఇది. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో ఆయనే హీరోగా నటిస్తూ.. కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీ గోకులం మూవీస్ (Sree Gokulam Movies), ఎస్.జె. సూర్య సొంత బ్యానర్ ఏంజెల్ స్టూడియోస్ (Angel Studios) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్‌లో ఇలాంటి విషాదం జరగడం ఇండస్ట్రీ వర్గాలను సైతం తీవ్రంగా కలచివేస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

Buchibabu Sana: పెద్ది.. ఎన్టీఆర్ కి చెప్పిన కథ కాదు

ఢీ’ ఫేమ్ పండు మాస్టర్ కు ఘోర రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్ లో
Chitrajyothy · 3 Jun 2026
ఢీ’ ఫేమ్ పండు మాస్టర్ కు ఘోర రోడ్డు ప్రమాదం.. హాస్పిటల్ లో

ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ (Dhee) ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న డ్యాన్స్ మాస్టర్‌ (Pandu Master) పండు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. విశాఖపట్నం జిల్లా ఆనందపురం జాతీయ రహదారి సమీపంలో ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. పండు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురికావడంతో, ఈ ఘటనలో ఆయన కాళ్లకు అత్యంత తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్ర రక్తస్రావమైన పండు మాస్టర్‌ను అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరోవైపు ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న ఆనందపురం పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగింది? అతి వేగమా లేక మరేదైనా వాహనం ఢీకొట్టిందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. డ్యాన్స్ షోలతో పాటు రీసెంట్‌గా వెండితెరపై కూడా మెరుస్తూ కెరీర్‌లో దూసుకుపోతున్న పండు మాస్టర్‌కు ఇలాంటి ప్రమాదం జరిగిందని తెలియడంతో సినీ పరిశ్రమతో పాటు బుల్లితెర వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాయి. ఆయన త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో అభిమానులు, తోటి కొరియోగ్రాఫర్లు పెద్ద ఎత్తున పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

Buchibabu Sana: పెద్ది.. ఎన్టీఆర్ కి చెప్పిన కథ కాదు

పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు
Chitrajyothy · 3 Jun 2026
పెద్ది’ పోరాటానికి తెలంగాణలోనూ లైన్ క్లియర్! పెరిగిన టికెట్ల ధరలు

‘నేను ఆడలేదు సారు.. పోరాడాను’ అంటాడు ‘పెద్ది’ (Peddi Movie)లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan). నిజంగానే తెలంగాణ రాష్ట్ర (Telangana State) వ్యాప్తంగా టికెట్ల ధర పెంపు కోసం చిత్ర నిర్మాత పోరాడారు.. విజయం సాధించారు. స్టార్ హీరోల సినిమాల విడుదల నిమిత్తం టికెట్ల రేట్లు పెంపుకు అనుమతి కోరడం, అందుకు ఏదో ఒక అడ్డంకి ఏర్పడటం అనేది తెలంగాణలో కామన్ అయిపోయింది. అనుమతి వచ్చిన తర్వాత కూడా.. ఈ విధానాన్ని ఆపేసిన సంఘటనలు ఉన్నాయి. ఇటీవల సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి.. ఇకపై సినిమా టికెట్ల ధరలు పెంచాలని మా దగ్గరకు రావద్దు.. అంటూ స్ట్రాంగ్‌గా చెప్పిన విషయం తెలిసిందే. కానీ, ‘పెద్ది’ విషయంలో మాత్రం తెలంగాణ రాష్ట్రం టికెట్ల పెంపుకు లైన్ క్లియర్ చేస్తూ.. జీవో జారీ చేసింది. అందుకే.. అంతా ‘పోరాడారు సామి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘పెద్ది’ సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ విజ్ఞప్తిని పరిశీలించిన హోం శాంఖ మెమో జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లకు ఈ పెంపు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూన్ 3న రాత్రి 8 గంటలకు ‘పెద్ది’ స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చింది. ఈ స్పెషల్ షోకు టికెట్ ధర రూ. 600కు (జీఎస్టీతో కలిపి) పెంచుకునే వెసులుబాటు కల్పించింది.

అలాగే సినిమా విడుదల తేదీ నుంచి 10 రోజుల పాటు (ఈ నెల 4 నుంచి 13 వరకు) టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్లలో రూ.100 చొప్పున, మల్టీప్లెక్స్ ల్లో రూ.125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. వీటితో పాటు రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వీలు కల్పించింది. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటుకు.. చిత్రయూనిట్ సీఎం రేవంత్ రెడ్డికి, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌కు ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపుకై జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలు ‘పెద్ది’కి లైన్ క్లియర్ చేయడంతో.. అభిమానులంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అంతేకాదు, ‘పెద్ది’ రికార్డులు బద్దలు కొట్టబోతున్నాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

NBK 111: ‘నో మోర్‌ వింటేజ్‌, ఓన్లీ న్యూ ఏజ్‌’.. సరికొత్త అవతారంలో బాలయ్య

Blast Zone : అర్జున్ సర్జా బ్లాస్ట్ జోన్ మూవీ రివ్యూ

Buchibabu Sana: పెద్ది.. ఎన్టీఆర్ కి చెప్పిన కథ కాదు

నడుమా నయాగరా జలపాతమా.. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్న కాజల్
TV9 Telugu · 2 Jun 2026
నడుమా నయాగరా జలపాతమా.. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్న కాజల్

నడుమా నయాగరా జలపాతమా.. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్న కాజల్.. నడుమా నయాగరా జలపాతమా.. అందాల ఆరబోతలో ఏ మాత్రం తగ్గేదేలే అంటున్న కాజల్.. 02 June 2026 Pic credit - Instagram Phani Ch నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే మాస్ జాతర మొదలైనట్టే! ప్రస్తుతం ఆయన వరుస హిట్స్ తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. బాబీ దర్శకత్వంలో వస్తున్న 'NBK 111' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ సినిమాకు ముందుగా నయనతార హీరోయిన్‌గా అనుకోగా కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం లేదా మరేదైనా కారణం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్య, కాజల్ కలిసి 'భగవంత్ కేసరి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరియు నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుండటం నందమూరి అభిమానులకు ఒక తీపి కబురు అనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో కాజల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. బాలయ్య మార్క్ డైలాగులకు తోడు, కాజల్ గ్లామర్ మరియు యాక్టింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. దర్శకుడు బాబీ గతేడాది 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు బాలయ్యను మరింత ఊరమాస్ లుక్‌లో చూపించడానికి పక్కా ప్లాన్ చేశారు. మరిన్ని వెబ్ స్టోరీస్‌ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్‌లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ

ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో గాడ్ ఆఫ్ మాసెస్
NTV Telugu · 2 Jun 2026
ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో గాడ్ ఆఫ్ మాసెస్

NBK 111: గోపీచంద్ మలినేని - నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో వస్తున్న #NBK111 క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక సంచలన అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి సంబంధించిన ఒక విభిన్నమైన పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ద్వారా 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలకృష్ణను ఆయన రెగ్యులర్ క్లాసిక్ స్టైల్‌కు భిన్నంగా, మునుపెన్నడూ చూడని రీతిలో ఎంతో ఇంటెన్స్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో చూపించబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. 2023లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ 'వీరసింహారెడ్డి' తర్వాత నందమూరి బాలకృష్ణ - దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న రెండవ చిత్రం ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అటు ఇండస్ట్రీ వర్గాల్లో, ఇటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్, అరవింద్ కాశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన హై - వోల్టేజ్ యాక్షన్ షెడ్యూల్ ముంబై పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ స్టంట్స్, భారీ యాక్షన్ ఎపిసోడ్లను ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ మోస్ట్ అవేటెడ్ చిత్రాన్ని వచ్చే ఏడాది అంటే 2027లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య బాబు కెరీర్‌లోనే ఒక సరికొత్త మోడరన్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా నిలవబోతున్న ఈ సినిమాకు సంబంధించి.. జూన్ 10న ఒక భారీ అప్‌డేట్ లేదా టైటిల్ గ్లింప్స్‌ను రివీల్ చేయబోతున్నారు. బాలకృష్ణ సరికొత్త మాస్ అవతార్ చూడటానికి నందమూరి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి గోపీచంద్ మలినేని మార్క్ ఎలివేషన్స్, బాలయ్య సరికొత్త మాస్ అవతార్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.

Nbk 111 Suffers Leaks
CineJosh · 2 Jun 2026
Nbk 111 Suffers Leaks

Leaks happening from NBK111 Mumbai schedule . Balakrishna's NBK 111 directed by Gopichand Malineni is progressing at a brisk pace.

బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్
NTV Telugu · 31 May 2026
బాలయ్య బర్త్ డే బ్లాస్ట్.. నందమూరి అభిమానులకు డబుల్ ట్రీట్

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈసారి ఆయన అభిమానులకు సరికొత్త ‘డబుల్ ట్రీట్’ అందబోతోంది. సాధారణంగా ప్రతి ఏటా జూన్ 10న బాలయ్య బర్త్ డే కి ఒక కొత్త సినిమా అప్‌డేట్ రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది ఒకటి కాదు, ఏకంగా రెండు భారీ క్రేజీ ప్రాజెక్టుల నుండి ఊహించని సర్ప్రైజ్లు రాబోతున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తున్న ‘NBK 111’ చిత్రం షూటింగ్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ముంబైలో ప్రారంభం కాగా అక్కడ ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వీరసింహా రెడ్డి’ భారీ విజయాన్ని అందుకోవడం అలాగే ఈ సరికొత్త చిత్రంలో మంచు మనోజ్ ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి . ఈ క్రేజీ చిత్రం నుండి బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఒక పవర్ఫుల్ టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది దీనితో పాటు ఇటీవల అధికారికంగా ప్రకటించిన ‘NBK 112’ ప్రాజెక్ట్ నుండి కూడా ఒక బిగ్ అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్‌ను బాలయ్య బర్త్ డే సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సామాజిక అంశాలను కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసి చూపించడంలో దిట్ట అయిన కొరటాల శివ, బాలకృష్ణ ఇమేజ్ కు సరిపోయే ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. మొత్తానికి మాస్ పల్స్ బాగా తెలిసిన గోపీచంద్ మలినేని, కొరటాల శివ వంటి ఇద్దరు స్టార్

కాజల్ కిర్రాక్ లుక్స్.. సరికొత్త హాట్ యాంగిల్స్ వైరల్
TV9 Telugu · 30 May 2026
కాజల్ కిర్రాక్ లుక్స్.. సరికొత్త హాట్ యాంగిల్స్ వైరల్

కాజల్ కిర్రాక్ లుక్స్.. సరికొత్త హాట్ యాంగిల్స్ వైరల్కాజల్ కిర్రాక్ లుక్స్.. సరికొత్త హాట్ యాంగిల్స్ వైరల్ 30 May 2026 Pic credit - Instagram Phani Ch నందమూరి బాలకృష్ణ సినిమా అంటేనే మాస్ జాతర మొదలైనట్టే! ప్రస్తుతం ఆయన వరుస హిట్స్ తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. బాబీ దర్శకత్వంలో వస్తున్న 'NBK 111' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అ దిరిపోయే అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ సినిమాకు ముందుగా నయనతార హీరోయిన్‌గా అనుకోగా కానీ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం లేదా మరేదైనా కారణం వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. గతంలో బాలయ్య, కాజల్ కలిసి 'భగవంత్ కేసరి' సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరియు నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుండటం నందమూరి అభిమానులకు ఒక తీపి కబురు అనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో కాజల్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. బాలయ్య మార్క్ డైలాగులకు తోడు, కాజల్ గ్లామర్ మరియు యాక్టింగ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. దర్శకుడు బాబీ గతేడాది 'వాల్తేరు వీరయ్య'తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు బాలయ్యను మరింత ఊరమాస్ లుక్‌లో చూపించడానికి పక్కా ప్లాన్ చేశారు. మరిన్ని వెబ్ స్టోరీస్‌ దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్ ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్ హాట్ బాంబ్‌లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న

Trending Now

నీకు నేను నాకు నువ్వు అంటున్న మ్యూజిక్ డైరెక్టర్నీకు నేను నాకు నువ్వు అంటున్న మ్యూజిక్ డైరెక్టర్రాజమౌళి సినిమాకు విరామం.. హైదరాబాద్ లో ప్రియాంక రిలాక్స్రాజమౌళి సినిమాకు విరామం.. హైదరాబాద్ లో ప్రియాంక రిలాక్స్అందరి చూపు దానిపైనేఅందరి చూపు దానిపైనేపెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంత సీక్రెట్ గా దాచేస్తున్నారుపెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్, ఎందుకంత సీక్రెట్ గా దాచేస్తున్నారుKarma Bengali Actor Sreelekha Mitra Reacts To Assault On Tmc Mp Abhishek BanerjeeKarma Bengali Actor Sreelekha Mitra Reacts To Assault On Tmc Mp Abhishek Banerjee