Prakash Raj has been the vocal critic of BJP and PM Modi and the alliance partners and he never spares even AP Dy CM, Jana Sena chief Pawan Kalyan despite he shares screen presence in many of his films. Recently Pawan Kalyan stated that he will contest the upc
Movie topic hub
Blast Collections
Dedicated page for collections updates about Blast. Crawled stories appear below.
Collections Stories
ఈమధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తీసిపడేస్తున్నారు. కంటెంటే ఇప్పుడు కింగ్ అని నిరూపించిన సినిమాల్లో బ్లాస్ట్ జోన్ (Blast Zone) ఒకటి. ఈమధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉంటేనే సినిమాలు చూస్తున్నారు. కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా తీసిపడేస్తున్నారు. కంటెంటే ఇప్పుడు కింగ్ అని నిరూపించిన సినిమాల్లో బ్లాస్ట్ జోన్ (Blast Zone) ఒకటి. అర్జున్ సర్జా (Arjun Sarja), అభిరామి, ప్రీతీ ముకుందన్ (Preity Mukundhan) కీలక పాత్రల్లో డెబ్యూ డైరెక్టర్ సుభాష్ కె. రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్లాస్ట్. తెలుగులో బ్లాస్ట్ జోన్ పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. కేవలం ₹7 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన బ్లాస్ట్ చిత్రం, ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా నిలిచింది. యావత్ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, కేవలం ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తోనే కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటి వీకెండ్‌లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 21.58 కోట్ల నుండి రూ.25 కోట్ల రేంజ్‌లో గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.3.09 కోట్ల షేర్ సాధించడమే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో ఊహించని విధంగా రూ.5.55 కోట్లు కొల్లగొట్టింది. భారీ ప్రమోషన్లు లేకపోయినా, కథలో దమ్ముంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని నిరూపిస్తూ బ్లాస్ట్ జోన్ బాక్సాఫీస్ వద్ద నిజమైన బ్లాస్ట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఏం సినిమా రా బాబు.. మెంటలెక్కించేస్తోంది.. అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బ్లాస్ట్ జోన్ కథ విషయానికొస్తే.. రాజారామన్ (అర్జున్ సర్జా) అనే ఒక సాధారణ కరాటే మాస్టర్. ఆయన భార్య (అభిరామి), కూతురు నీల (ప్రీతి ముకుందన్) కూడా మార్షల్ ఆర్ట్స్‌లో అద్భుతమైన నిపుణులు. సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలగకుండా, క్రమశిక్షణతో బ్రతికే ఒక ఆదర్శవంతమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీరిది. ఇక నగరంలో ఒక పెద్ద ఇల్లీగల్ బిజినెస్ డీల్‌కు సంబంధించిన రూ. 1000 కోట్ల భారీ లంచం సొమ్ము చేతులు మారుతుంది. ఈ భారీ స్కామ్ వెనుక ఒక పవర్‌ఫుల్ అండర్ వరల్డ్ డాన్ (జాన్ కొక్కెన్) ఉంటాడు. అయితే, ఊహించని కొన్ని పరిస్థితుల వల్ల ఆ రూ. 1000 కోట్ల అక్రమ సొమ్ము మరియు దానికి సంబంధించిన కీలకమైన ఆధారాలు ఈ కరాటే మాస్టర్ రాజారామన్ చేతికి చిక్కుతాయి. ఆ డబ్బును ఎలాగైనా తిరిగి దక్కించుకోవాలని ఆ క్రూరమైన క్రిమినల్ గ్యాంగ్ రాజారామన్ కుటుంబంపై దాడికి దిగుతుంది. తన సామ్రాజ్యానికి అడ్డువచ్చిన ఈ చిన్న కుటుంబాన్ని సర్వనాశనం చేయాలన్న డాన్ ప్రయత్నాలు ఫలించాయా .. ? కరాటే మాస్టర్ కుటుంబం.. విలన్స్ కి చుక్కలు చూపించిందా.. ? లేక వారే డాన్ చేతిలో బలయ్యారా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
Arjun Sarja: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా తన స్వీయ దర్శకత్వంలో, సొంత నిర్మాణ సంస్థ శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తాజా చిత్రం ‘సీతా పయనం’. ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను సాధించింది. థియేటర్ రన్ ముగించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. Mrunal Thakur: మే నెల జ్ఞాపకాలు.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన మృణాల్ ఠాకూర్ అయితే ఈ సినిమా కలెక్షన్లకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని అర్జున్ సర్జా(Arjun Sarja) ఇటీవల మీడియా వేదికగా పంచుకున్నారు. సినిమా ప్రమోషన్స్ బాధ్యతలు చూసే ఒక మార్కెటింగ్ ఏజెన్సీ, సినిమా క్రేజ్ పెంచడం కోసం కేవలం నాలుగు రోజుల్లోనే ₹4 కోట్లు వసూలు చేసినట్లు ఒక తప్పుడు పోస్టర్‌ను విడుదల చేద్దామని ఆయనకు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన విన్న అర్జున్ ఆ ఏజెన్సీపై తీవ్రంగా మండిపడ్డారు. తనకు రాని డబ్బును వచ్చినట్లు చూపిస్తూ అబద్ధపు వసూళ్లతో కూడిన ఫేక్ పోస్టర్లను ఎలా వేస్తామని వారిని గద్దించారు. ప్రస్తుత సినిమా రంగంలో కలెక్షన్ల కోసమని భారీ నంబర్లతో ఫేక్ పోస్టర్లు వేయడం సర్వసాధారణంగా మారింది. ఇలాంటి రోజుల్లో సినిమా హిట్ కాకపోయినా లాభాల కోసం అబద్ధాలు చెప్పడానికి నిరాకరించి, అర్జున్ సర్జా ఇంత నిజాయితీగా వ్యవహరించడం విశేషం. చిత్ర పరిశ్రమలో విలువలను కాపాడుతూ ఆయన తీసుకున్న ఈ నిర్ణయంపై నెటిజన్లు మరియు సినీ విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Dedicated box office page for Blast. New stories will appear here as they are crawled.
Dedicated first day collections page for Blast. New stories will appear here as they are crawled.
Dedicated box office collections page for Blast. New stories will appear here as they are crawled.
Blast box office collection day 2: After registering a rather lukewarm opening-day response, the Tamil-language actioner Blast, directed by Subash K. Raj and starring Arjun Sarja, Abhirami and Preity Mukhundhan, witnessed some growth on its second day at the b...
Karuppu box office collection: Suriya s latest release Karuppu has been unstoppable at the box office since its release on May 15. The RJ Balaji directorial has now crossed the Rs 300 crore mark at the worldwide box office.