
Eenadu19 Nov, 02:54 am
డప్పు చప్పుళ్లు.. పోతురాజుల నృత్యాలతో మార్మోగుతున్న లాల్ దర్వాజాహైదరాబాద్: భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢమాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం పాతబస్తీ లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంతోపాటు నగరవ్యాప్తంగా మహంకాళి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బోనా
