
TV9 Telugu10 Jun, 04:37 pm
చిరంజీవి, రజినీకాంత్ స్థాయిలో క్రేజ్.. అయినా విలన్ పాత్రలతోనే రఫ్పాడించాడు.. అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువేదిగ్గజ నటుడు రఘువరన్, తెలుగు సినిమాతో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన కళాకారుడు. శివ చిత్రంలో భవాని పాత్రతో ఆయన సంపాదించిన కల్ట్ స్టేటస్, ఆయన నటనకు ఒక మైలురాయి. కేరళలోని