
ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండ లోని జేఎన్ స్టేడియంలో జరిగే 12వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్--2026 పోటీల్లో పాల్గొనబోయే వనపర్తి జిల్లా అథ్లెట్స్ ను ఆదివారం స్థానిక బాలకృష్ణయ్య స్టేడియం గ్రౌండ్ లో ఎంపిక చేశారు.
N
Nimisham EditorialSenior Editorial Lead





