
వినాయక చవితికి విగ్రహాన్ని ఎంచుకునేటప్పుడు పగుళ్లు లేని మట్టి విగ్రహాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరం. శాంతి, స్థిరత్వం కోసం కూర్చున్న విగ్రహం, అభయహస్తంతో పాటు నాలుగు చేతులు, మూషికం తప్పనిసరి. ఇంట్లో పూజకు వామ ముఖ గణపతి (ఎడమవైపు తొండం) అనువైనది. విగ్రహ ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండాలి.




