Udaya Bhanu recalls her early anchoring days, career struggles and changing trends in the television industry while revealing her journey as a producer. యాంకర్గా తన కెరీర్ ప్రారంభ రోజుల అనుభవాలను ఉదయభాను గుర్తుచేసుకున్నారు
© 2026 nimisham.in

ఇప్పుడంటే సుమ, అనసూయ, శ్రీముఖి వంటి వారు స్టార్ యాంకర్లుగా వెలుగొందుతున్నారు కానీ.. అసలు తెలుగునాట యాంకరింగ్‌కి స్టార్‌డమ్‌ను, గ్లామర్‌ను తీసుకొచ్చిన ఘనత ఉదయభానుదే. సినీరంగం నుంచి బుల్లితెర వైపు వచ్చిన ఈ ముద్దుగుమ్మ యాంకర్‌గా ప్రేక్షకుల చేత ప్రశంసలు దక్కించుకున్నారు. అప్పట్లో ఏ టీవీ ఛానెల్ చూసినా ఉదయభాను ఉండాల్సిందే. వన్స్ మోర్ ప్లీజ్‌, హృదయాంజలి, సాహసం చేయరా ఢింబక, రేలా రే రేలా సహా పలు కార్యక్రమాలతో ఆమె స్టార్ స్టేటస్ అందుకున్నారు. ఆమెను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది యాంకరింగ్ వైపు వచ్చారంటే అతిశయోక్తి కాదు.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.