
Telangana Weather : ఈ తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Telangana Weather : ఈ తేదీల్లో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
telangana weather : తెలంగాణలోని పలు జిల్లాల్లో గత వారం వర్షాలు దంచికొట్టాయి. అయితే, ప్రస్తుతం వర్షాలు ముఖంచాటేయడంతోపాటు.. ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో ప్రజలు.. ముఖ్యంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. Also Read : IND vs WI : మేము ఆ పెద్దతప్పు చేశాం.. అందుకే ఓడిపోయాం.. వెస్టిండీస్ కెప్టెన్ షైయ్ హోప్ కీలక కా
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి