
తెలంగాణ(Telangana Rains) వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

తెలంగాణ(Telangana Rains) వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Telangana Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. Kathua Firing: జమ్మూ కాశ్మీర్ CISF క్యాంపులో కాల్పుల కలకలం.. తోటి సైనికులపై ఏక
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి