
Tarun Bhaskar-Eesha Rebba Ganesh Chaturthi pooja photo sparks fresh wedding rumours, with fans expecting an announcement soon. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా కలిసి గణేష్ చతుర్థి పూజలో పాల్గొన్న ఫోటో వైరల్గా మారింది. దీంతో వీరి పెళ్లి వార్తలపై మరోసారి చర్చ మొదలైంది.





