
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఐటీడీఏ పరిధిలో గిరిజన ఆశ్రమ స్కూళ్లకు చెందిన బాయ్స్ హాస్టల్స్ మూతపడ్డాయి. పోచంనొద్ది, మార్లవాయి, పానపట్టర్లోని బాయ్స్ స్టూడెంట్స్ లేకపోవడంతో హాస్టల్స్ వెలవెలబోయాయి. కనీసం పదో తరగతి స్టూడెంట్స్ కూడా హాస్టల్స్లో కనిపించలేదు.




