
Smriti Mandhana: భారతీయ మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మైదానంలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను వణికించే ఈమె తన అద్భుతమైన ఫిట్నెస్తోనూ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నారు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ఆమె తన శరీరాన్ని ఎంతో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకుంటున్నారు. దీని వెనుక ఎలాంటి కఠినమైన డైట్లు, భారీ కసరత్తులు ఉన్నాయి? మాంసాహారం ముట్టకుండా ఆమె ఎలా ఫిట్‌గా ఉంటున్నారో చూద్దాం.
Tags:#smriti-mandhana
Found this helpful?
Share this story with your network