
అధిక లాభాలు వస్తాయని ఆశ చూపి డబ్బులు దండుకొని మోసగించిన కేసులో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని యైటింక్లయిన్కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి రాగుల లక్ష్మీనారాయణకు మూడేండ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.





