
Sardar2Review : స్పై డ్రామా కథలు రాయడం చాలా ఈజీ అని చాలామంది అనుకుంటారు. ఎందుకంటే ఈ తరహా సినిమాలకు సాధారణంగా ఒకే తరహా పేట్రన్ ఉంటుంది. దేశానికి ఒక పెద్ద ప్రమాదం వస్తుంది. ఆ ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత హీరోపై పడుతుంది. ఒక రహస్య మిషన్ ఉంటుంది. ఆ మిషన్‌కు ప్రత్యేకమైన పేరు ఉంటుంది. చివరికి హీరో తన లక్ష్యాన్ని సాధిస్తాడు. మధ్యలో జరిగే సంఘటనలు, ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు, దేశ భద్రతకు […]





