
శంషాబాద్ మండలం బహదూర్గూడలోని రూ. వేల కోట్ల విలువైన 650 ఎకరాల ప్రభుత్వ భూమిని బీఆర్ఎస్ నేతలు కొల్లగొట్టేందుకు వ్యూహం పన్నారని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు.‘‘బహదూర్గూడలోని సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబర్ 62లో 500 ఎకరాలు కలిపి మొత్తం 650 ఎకరాల భూమి ఉంది.





