
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్‌- అఫ్గానిస్థాన్‌ మధ్య దిల్లీ వేదికగా మరికాసేపట్లో రెండో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన టీమ్‌ఇండియా బౌలింగ్‌ ఎంచుకుంది. టీమ్‌ఇండియా: శాంసన్‌, అభిషేక్‌, ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌, తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌, శివమ్‌ దూబె, అక్షర్‌, బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, బుమ్రా. అఫ్గాన్‌: గుర్బాజ్‌, జద్రన్‌, అటల్‌, నయీబ్‌, రసూలి, ఒమర్జాయ్‌, నబీ, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌, ముజీబ్‌ అర్‌ రెహ్మాన్‌, ఫరూకీ.





