
సీతానగరం: పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో మట్టి వినాయక విగ్రహాలను ఎమ్మెల్యే విజయచంద్ర ఆదివారం పంపిణీ చేశారు. ఎల్వీఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయన వెయ్యి మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అందరూ మట్టి విగ్రహాలనే పూజించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






