
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోదంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని, ఎంపికైన అభ్యర్థులే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమని ఆయన అన్నారు. డీఎస్సీ..





