
Oracle layoffs: దిగ్గజ టెక్ కంపెనీ ఒరాకిల్ మరోసారి భారీగా లేఆఫ్స్ చేపట్టింది. ఉదయం 6 గంటలకే మెయిల్స్ పంపించి ఇదే మీ చివరి రోజు అంటూ షాకిచ్చింది. అయితే, ఈ లేఆఫ్స్‌లో ఉద్యోగం కోల్పోయిన వారు సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను పంచుకుంటున్నారు. అలా తన భర్త పండగలు, పబ్బాలు అంటూ ఏ సెలవూ తీసుకోకుండా 12 ఏళ్లు నమ్మకంగా పని చేసినా తీసేశారంటూ ఓ ఉద్యోగి భార్య చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మరి ఆ వివరాలు ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.





