
నటి నివేదితా సతీశ్ (Nivedhithaa Sathish), ఫొటోగ్రఫర్, వ్యాపారవేత్త సుహైబ్ మహమ్మద్‌తో నిశ్చితార్థం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన హలో చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలిగా నివేదిత నటించింది.




