
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలను ప్రవేశపెట్టాలన్న కేంద్రం నిర్ణయాన్ని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ లాహిరి సమర్థించారు. ప్రభుత్వం ప్రతిదానికీ సబ్సిడీ ఇవ్వలేదని..వ్యాపారాలు ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడకుండా, తమంతట తాముగా నిలదొక్కుకునే మార్గాలను వెతుక్కోవాలని స్పష్టం చేశారు.





